80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి

Sudigali-Movie-80-percent-Compelted-9ef1c6cb.jpg

వెంకటేష్,మల్లేష్ ,ప్రాచి అధికారి,మమత కులకర్ణి హీరో హీరోయిన్లు గా శివ పార్వతి క్రియేషన్స్ బ్యానర్ పై చిట్టిపల్లి లక్ష్మి సమర్పణలో వస్తున్న చిత్రం "సుడిగాలి".ఈ చిత్రం 80% షూటింగ్ పూర్తి చేసుకుంది.

బహిరంగప్రదేశాల్లో శృంగారం చేయకూడదు అది ప్రకృతి విరుద్ధం. ఆలా చేయడం వల్ల కోరికలు తీరక, చనిపోయిన మనిషి కోరికలు ఆత్మలుగా మారి సుడిగాలి రూపంలో అయినవారిని ఆవహించి నానా కష్టాలకు గురిచేస్తాయి.ఈ నాటి యువతరం చిన్న పిల్లలతో సహా మొబైల్స్ లో అసభ్యకరమైన చిత్రాలు చూసి పెడదారి పడుతుంది.సృష్టి విరుద్ధమైన కార్యకలాపాలు నిషేధించాలి అనే అంశంతో సుడిగాలి చిత్రం రూపొందించబడుతుంది.జనవరి అనంతరం పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసి ఫిబ్రవరి లో ఆడియో మార్చిలో సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెంకటేష్,మల్లేష్ బిరాదర్ లు తెలిపారు.ఇంకా ఈ చిత్రంలో నరసింహ,సుహాసిని,అశోక్,వర్మతదితరులు నటిస్తున్నఈచిత్రానికి.పాటలు:శ్రీను.సంగీతం:రాప్ రాక్ షకీల్ .ఎడిటర్:శ్రీశైలం. కథ,స్క్రీన్ ప్లే,కెమెరా,దర్శకత్వం:రమేష్ అంకము.

 

 

 

 

 

 

<< 2017లో `వైశాఖం` డెఫ‌నెట్‌గా పెద్ద సూప‌ర్‌హిట్ మూవీ అవుతుంది - నిర్మాత బి.ఎ.రాజు >> విజయేంద్రప్రసాద్ శ్రీవల్లీ టీజర్‌కు అద్భుత స్పందన, త్వరలో పాటల విడుదల!


View Gallery

    80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి 80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి 80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి 80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి 80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి 80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి 80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి 80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి 80% షూటింగ్ పూర్తి చేసుకున్న సుడిగాలి


Interviews

More

Events

More