News


ఫణి ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 1 "స్ట్రేంజర్"

ఫణి ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 1 "స్ట్రేంజర్"

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం "స్ట్రేంజర్". మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగే కథనంతో సాగే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది.

Read more


అసలు విషయం ప్రక్కన పెట్టి అందరిని మోసం చేస్తున్నది వాళ్లు -ఆర్‌.కె. గౌడ్‌

అసలు విషయం ప్రక్కన పెట్టి అందరిని మోసం చేస్తున్నది వాళ్లు -ఆర్‌.కె. గౌడ్‌

మేము తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పెట్టి ప్రారింభించి నాలుగు సంవత్సరాలు అవుతుంది. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో మేము కూడా ఉన్నాము. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత మేము పెట్టిన టి.ఎఫ్‌.సి.సి. సెంట్రల్‌ గవర్నమెంట్‌ మరియు స్టేట్‌ గవర్నమెంట్‌ అథరైజేషన్‌ కూడా ఉంది.

Read more


" సరయు" సినిమా ఫస్ట్ లుక్ లాంచ్

" సరయు" సినిమా ఫస్ట్ లుక్ లాంచ్

భగీరథ్ పరశురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బలరామనాయుడు కర్రీ సమర్పణలో,భగీరథ్ పరశురామనాయుడు మరియు రమాదేవి కర్రీ నిర్మాతలుగా తెరకెక్కిన సినిమా "సరయు" అన్ని ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు సిద్దమయింది.ఈ సందర్బంగా ప్రముఖ దర్శకనిర్మాత

Read more


పాండిచ్చేరిలో "రాజు గారి గది 2" మూడో షెడ్యూల్!

పాండిచ్చేరిలో "రాజు గారి గది 2" మూడో షెడ్యూల్!

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న "రాజు గారి గది" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే "రాజు గారి గది 2". కింగ్ నాగార్జున ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్

Read more


మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ సినిమా టైటిల్ "ఓటర్"

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ సినిమా టైటిల్ "ఓటర్"

వరుస ప్రోజెక్టులతో యమ బిజీగా ఉన్న మంచు విష్ణు జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తాను నటిస్తున్న తెలుగు-తమిళ బైలింగువల్ చిత్రం టైటిల్ ను మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా చేతుల మీదుగా తిరుపతిలో మోహన్ బాబు జన్మదినం సందర్భంగా నిర్వహించిన

Read moreఫ్యాన్సీ రేటుకు ''ర‌క్ష‌క‌భ‌టుడు'' హిందీ అనువాద హ‌క్కులు

ఫ్యాన్సీ రేటుకు ''ర‌క్ష‌క‌భ‌టుడు'' హిందీ అనువాద హ‌క్కులు

ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. మ‌రో విష‌య‌మేమంటే ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరో లెవ‌రూ లేక‌పోవ‌డ‌మే..కంటెంట్‌ను హీరోగా పెట్టి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ

Read more


నా 30 ఏళ్ళ కెరీర్‌లో నేర్చుకున్న విష‌యాల కంటే `గురు` సినిమాలో ఎక్కువ నేర్చుకున్నాను - వెంక‌టేష్‌

నా 30 ఏళ్ళ కెరీర్‌లో నేర్చుకున్న విష‌యాల కంటే `గురు` సినిమాలో ఎక్కువ నేర్చుకున్నాను - వెంక‌టేష్‌

విక్ట‌రీ వెంక‌టేష్ బాక్సింగ్ కోచ్‌గా, రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో రూపొందిన చిత్రం `గురు`. వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధ‌కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని ఎస్‌.శ‌శికాంత్ నిర్మించారు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌, పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్ ద‌స్‌ప‌ల్లా

Read more


`బ్లాక్‌మ‌నీ`కి సెన్సార్ క్లీన్ యు స‌ర్టిఫికెట్‌

`బ్లాక్‌మ‌నీ`కి సెన్సార్ క్లీన్ యు స‌ర్టిఫికెట్‌

జ‌న‌తా గ్యారేజ్‌, మ‌న‌మంతా, మ‌న్యం పులి వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకున్నారు మోహ‌న్‌లాల్‌. ఇదే స్పీడ్‌లో అటు మ‌ల‌యాళంలో, ఇటు తెలుగులో వ‌రుస‌గా క్రేజీ అవ‌కాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క‌మైన రోల్స్ ప్లే చేస్తూ త‌న హ‌వా చాటుతున్నారు.

Read more


ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాష్

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాష్

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు. గ‌తేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్

Read more


పూర్తి వినోదాత్మ‌క చిత్రంగా రూపోందిన సునీల్‌ "ఉంగరాల రాంబాబు" షూటింగ్ పూర్తి

పూర్తి వినోదాత్మ‌క చిత్రంగా రూపోందిన సునీల్‌ "ఉంగరాల రాంబాబు" షూటింగ్ పూర్తి

ఇటీవలే 'జ‌క్క‌న్న' తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌

Read more


కాటమరాయుడు క్రేజ్ !!!

కాటమరాయుడు క్రేజ్ !!!

కాటమరాయుడు క్రేజ్ !!!పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఈ మార్చ్ 24 న విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ North Star Entertainment , అభిమానులను ఆనంద పరచటానికి ఓ కొత్త ఆలోచన తో వస్తున్నారు . Echora అనే సంస్థను official merchandise

Read more


మ‌నిషి విలువని తెలియ‌జెప్పే చిత్రం "ప్రేమతో మీ కార్తీక్" స‌మ్మ‌ర్ లో విడుద‌ల‌

మ‌నిషి విలువని తెలియ‌జెప్పే చిత్రం "ప్రేమతో మీ కార్తీక్" స‌మ్మ‌ర్ లో విడుద‌ల‌

జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.

Read more