Police Telugu Movie Review Live Updates

POLICE1-8fbeb882.jpg

 11:10 - 158 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే ప్రారంభమయింది.  టైటిల్స్ రోల్ అవుతున్నాయి.  అమీ జాక్సన్ మరో చిన్నపిల్లవాడితో కలిసి ఎంట్రీ ఇచ్చింది.  విజయ్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ ఫాదర్ గా కూల్ గా కనిపించాడు. విజయ్ మరియు అమీ జాక్సన్ ల మధ్య అద్బుతమైన సీన్స్ ప్లే అవుతున్నాయి. 

11:17 - సినిమా కేరళ బ్యాక్ డ్రాప్ లో సాగుతున్నది.  కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ప్లే అవుతున్నాయి.  

11:20 -  సినిమాలో పోరాట సన్నివేశాలు ప్లే అవుతున్నాయి.  విజయ్ మాస్ లుక్ లో అదరగొట్టాడు.  విజయ్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయింది.  పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ ఇంట్రడ్యూస్ అయ్యాడు.

11:42 - సినిమాలో కామెడీ సీన్స్ ప్లే అవుతున్నాయి.  జిత్తుల జింగాడి సాంగ్ వస్తున్నది.  రాధిక, విజయ్ ల మధ్య కామెడీ సీన్స్ రన్ అవుతున్నాయి.  పోరాట సన్నీ వేశాలు ప్లే అవుతున్నాయి.  ఫన్నీ గా ఉన్నది. సమంతా డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఎమోషనల్ సీన్స్ ప్లే అవుతున్నాయి. 

11:50 - విజయ్ - సమంత ల మధ్య రొమాంటిక్ సీన్స్ ప్లే అవుతున్నాయి.  రాధిక.. సమంత ల మధ్య ఎమోషనల్ సీన్స్ ప్లే అవుతున్నాయి. ఇప్పుడు సాంగ్ టైం.  

12:10 - సినిమాలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ ప్లే అవుతున్నాయి.  

12:32 - తీవ్రమైన పోరాట సన్నివేశాలతో సినిమా ఇంటర్వెల్ దిశగా నడుస్తున్నది.  ఇంటర్వెల్ 

12:35 -   ఫ్యామిలీ సీన్స్ తో సెకండ్ హాఫ్ ప్రారంభమయింది.  పోరాట సన్నివేశాలు వస్తున్నాయి.  విజయ్ మరియు సమంతల మధ్య లవ్ సీన్స్ ప్లే అవుతున్నాయి. 

12:49 - కన్నుల్లో అనే పల్లవి తో సాగే సాంగ్ ప్లే అవుతున్నది.  ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి.  కథలో ఇప్పుడొక ట్విస్ట్.  

13:03 -  అద్బుతమైన ట్విస్ట్ తో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తయింది. సినిమా కేరళకు షిఫ్ట్ అయింది. కథలో మరో ఎమోషనల్ ట్విస్ట్.

13:09 - విజయ్ హైదరాబాద్ వస్తాడు.  ప్రస్తుతం ఆ సీన్స్ ప్లే అవుతున్నాయి. ఆసక్తికరమైన సీన్స్ ప్లే అవుతున్నాయి.  ఆసక్తికరమైన పోరాట సన్నివేశాలు నడుస్తున్నాయి.

13:16 -  సినిమా నిదానంగా క్లైమాక్స్ దిశగా సాగుతున్నది. క్లైమాక్స్ ఫైట్ వస్తున్నది.  

13:30 -  క్లైమాక్స్ పూర్తయింది.

 

<< చంటిగాడి రివ్యూ : పోలీస్ >> చంటిగాడి రివ్యూ : ఈడోరకం ఆడోరకం




Actress Gallery

Interviews

More

Events

More