Movie Reviews


ఇంకొక్కడు రివ్యూ

ఇంకొక్కడు రివ్యూ

మలేషియా లోని ఇండియన్ రాయబార కార్యాలయం పై దాడి జరగడంతో దర్యాప్తులో భాగంగా దాన్ని చేధించాలంటే సస్పెన్షన్ లో ఉన్న రా ఆఫీసర్ అఖిల్ (విక్రం ) వల్లే అవుతుందని అతడికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు . లవ్ ( గే రూపంలో ఉన్న విక్రం ) వల్లే తన భార్య మీరా

Read more


చంటిగాడి రివ్యూ : 24

చంటిగాడి రివ్యూ : 24

ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ శివ(సూర్య) కష్టపడి కాలంలోకి ప్రయాణించే చేతి గడియారం అంటే టైమ్ ట్రావెలింగ్ వాచ్ ను కనిపెడతాడు. శివతో కలిని గర్బాన్ని పంచుకొని ఒకేసారి భూమిమీడకి వచ్చిన ఆత్రేయ(సూర్య) మాత్రం చెడ్డవాడిగా పెరిగి ఒక ఒక గ్యాంగ్ స్టర్ అవుతాడు. శివ వాచ్ గురించి తెలిసి ఆ వాచ్ దక్కించుకోవాలనుకుంటాడు.

Read more


చంటిగాడి రివ్యూ : సుప్రీమ్

చంటిగాడి రివ్యూ : సుప్రీమ్

ఇక కథలోకి వెళితే.. రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు బాగా డబ్బున్నవాడు.. కానీ ఇప్పుడు ఆ డబ్బంతా పోయి ఒక మధ్యతరగతి లైఫ్ గడుపుతూ, తాగుబోతు అవుతాడు. అతని వారసుడు బాలు(సాయిధరమ్ తేజ్)నే మన హీరో. తను ఉన్న ప్లేస్ లో ఎవ్వరూ ఒంటరి కాదని అనుకునే మనస్తత్వం కలవాడు. అలాంటి బాలుకి ఒక పిల్లవాడు దొరికితే వాడికి రాజు అని పేరు

Read more


చంటిగాడి రివ్యూ : సరైనోడు

చంటిగాడి రివ్యూ : సరైనోడు

అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కొడుకే మన సరైనోడుని ఢీ కొట్టే విలన్ వైరం ధనుష్ రెడ్డి(ఆది పినిశెట్టి). ఒక అమ్మాయిని అతిదారుణంగా రేప్ చేసి చంపేసిన కేసులో ఆది తన మిత్రుడు ఆదర్శ్ ని కాపాడతాడు. వైరం ధనుష్ రెడ్డికి ఆదర్శ్ తో పర్ణశాల అనే ఊరిలో ఒక పని చేయించాల్సి ఉంటుంది, అందుకే అతన్ని కాపాడతాడు. కానీ ఎమ్మెల్యే అయిన హన్సిత రెడ్డి(కేథరిన్ ట్రేస) ఆదర్శ్ కి షిక పదాలని పోరాడుతూ ఉంటుంది. కట్ చేస్తే మన హీరో ఘన (అల్లు అర్జున్).. ఎలాంటి పనీ పాట లేకుండా తిరుగుతూ.. కచ్చితంగా రోజుకు రెండు గొడవల్లో

Read moreచంటిగాడి రివ్యూ : పోలీస్

చంటిగాడి రివ్యూ : పోలీస్

జోసెఫ్ తన కూతురు నివేదితతో కలిసి కేరళలో నివస్తుంటాడు. నివేదిత ఓ స్కూల్ లో చదువుకుంటుంది. అయితే, నివేదికతకు స్కూల్ టీచర్ అమీ జాక్సన్ తో పరిచయం ఏర్పడుతుంది. నివేదిత అంటే అమీ కి ఇష్టం ఏర్పడుతుంది. ఆ ఇష్టంతోనే నివేదిత తండ్రి జోసెఫ్ కు దగ్గర కావాలని చూస్తుంది. ఇదిలా ఉండగా, ఓ రోజు స్థానికంగా ఉండే

Read more


Police Telugu Movie Review Live Updates

Police Telugu Movie Review Live Updates

11:10 - 158 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే ప్రారంభమయింది. టైటిల్స్ రోల్ అవుతున్నాయి. అమీ జాక్సన్ మరో చిన్నపిల్లవాడితో కలిసి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ ఫాదర్ గా కూల్ గా కనిపించాడు. విజయ్ మరియు అమీ జాక్సన్ ల మధ్య అద్బుతమైన సీన్స్ ప్లే అవుతున్నాయి.

Read more


చంటిగాడి రివ్యూ : ఈడోరకం ఆడోరకం

చంటిగాడి రివ్యూ : ఈడోరకం ఆడోరకం

ఎలాంటి లక్ష్యం, ఆశయాలు లేకుండా తమ యవ్వనాన్ని హాయిగా తమకు ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తూ ఉండే కుర్రాళ్ళే మన హీరోలు.. వాళ్ళే అర్జున్ (మంచు విష్ణు), అశ్విన్(రాజ్ తరుణ్). వీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. అలా ఆకతాయిగా తిరిగే వీళ్ళిద్దరూ ఓ పెళ్ళికి వెళ్తారు. అక్కడ అర్జున్ నీలవేణి(సొనారిక బడోరియా)ని

Read more


Eedo Rakam Aado Rakam Telugu Movie Review Live Updates

Eedo Rakam Aado Rakam Telugu Movie Review Live Updates

10:42 - రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీతో సినిమా ప్రారంభమయింది. లాయర్ గా రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. రవి బాబు, సునీల్ సాంగ్ ప్లే అవుతున్నది. రాజ్ తరుణ్ పోసాని కొడుకుగా ఎంట్రీ ఇచ్చాడు.

Read more


చంటిగాడి రివ్యూ: సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ

చంటిగాడి రివ్యూ: సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ

గబ్బర్ సింగ్ లో లాగానే సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ వన్ మాన్ షో అని చెప్పాలి. సినిమా మొత్తంలో ఎక్కువగా తన మార్క్ డైలాగ్ డెలివరీ, మానరిజమ్స్ తో బాగా ఆకట్టుకుంటాడు.. కానీ ఇవన్నీ అభిమానులకి కేక అనిపిస్తాయి. కానీ కామం ఆడియన్స్ కి మాత్రం ఇంతేనా ఇంకా ఎదో ఉండాలి కదా అనే ఫీలింగ్ వస్తుంది.

Read more


Sardar Gabbar Singh Telugu Movie Review Live Updates

Sardar Gabbar Singh Telugu Movie Review Live Updates

సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగు మూవీ రివ్యూ లైవ్ డీటెయిల్స్ 2:19 - గబ్బర్ సింగ్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది 2:23 - రత్తన్పూర్ లోకి అడుగుపెట్టిన గబ్బర్ సింగ్ ని వార్నింగ్ తో వెల్కం చెప్పిన శేకర్ ( బ్రహ్మానందం )

Read more